వలంటీర్ అంటేనే స్వచ్ఛంద సేవ
2.6 లక్షల మంది వలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ అక్షర సముహం , అమరావతి : ‘‘ కులం , మతం , ప్రాంతం , రాజకీయాలు చూడకుండా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పథకాలను నేరుగా అందించే సంకల్పంతోనే వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం . గత సర్కారు ప్రతి సేవకూ రేటు కట్టి లంచాలు గుంజి …